ఆంధ్రప్రదేశ్YS Sharmila-Jagan Meeting: చెల్లెమ్మతో జగనన్న ఏం చెబుతారు? కీలక పదవి ఆఫర్ చేస్తారా? ఏపీ సీఎం జగన్ తో ఈ రోజు ఆయన సోదరి షర్మిల దాదాపు మూడేళ్ల తర్వాత భేటీ కానున్నారు. ఈ సమావేశం కేవలం షర్మిల తన కుమారుడి వివాహానికి ఆహ్వానించడానికే పరిమితం అవుతుందా? లేక పొలిటికల్ డిస్కషన్స్ జరుగుతాయా? అన్న చర్చ పొలిటికల్ సర్కిల్స్ లో జోరుగా సాగుతోంది. By Nikhil 03 Jan 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్IT Minster : వెన్నుపోటు పొడిచే వాళ్ళు వెళ్లడమే మంచిది.. వీరభద్రరావు రాజీనామాపై మంత్రి అమర్నాథ్ ఘాటు వ్యాఖ్యలు దాడి వీరభద్రరావు రాజీనామాపై మంత్రి గుడివాడ అమర్నాథ్ స్పందించారు. టికెట్ రాలేదని ఆయన పార్టీకి రాజీనామా చేశారని అన్నారు. దాడి వీరభద్ర కుటుంబానికి ఇప్పటికే పార్టీ కొన్ని అవకాశాలు ఇచ్చిందని పేర్కొన్నారు By V.J Reddy 02 Jan 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్YSRCP: వైసీపీ లో చేరిన బళ్ళారి మాజీ ఎంపీ శాంతమ్మ బళ్ళారి మాజీ ఎంపీ శాంతమ్మ సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరారు. వైసీపీ సిద్దాంతాలు, పనులు చూసి పార్టీలో చేరినట్లు తెలిపారు. దేశంలో ఏ పార్టీ చేయని సంక్షేమ కార్యక్రమాలు సీఎం జగన్ చేస్తున్నారని కొనియాడారు. By V.J Reddy 02 Jan 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్AP Elections 2024: నెల్లూరు ఎంపీ టికెట్ పంచాయితీకి జగన్ చెక్.. నెల్లూరు సిటీ, కావలి, ఉదయగిరి అభ్యర్థులు వీరే! సీఎం జగన్ తో చర్చలు జరిపిన తర్వాత నెల్లూరు ఎంపీగా పోటీ చేయడానికి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఓకే చెప్పినట్లు సమాచారం. నెల్లూరు సిటీ నుంచి అనిల్ కుమార్, కావలి నుంచి ప్రతాప్ కుమార్ రెడ్డి, ఉదయగిరి నుంచి మేకపాటి కుటుంబీకులు పోటీ చేస్తారని సీఎం జగన్ ఆయనకు చెప్పినట్లు తెలుస్తోంది. By Nikhil 02 Jan 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్YS Sharmila : షర్మిలతో రాయబారాలు చేయలేదు.. విజయమ్మను కలిసింది అందుకే: వైవీ సుబ్బారెడ్డి సంచలన ప్రకటన తాను షర్మిలతో ఎలాంటి రాయబారాలు చేయలేదని వైసీపీ కీలక నేత వైవీ సుబ్బారెడ్డి స్పష్టం చేశారు. నెల రోజుల తర్వాత విజయమ్మను కలిశానన్నారు. షర్మిల కాంగ్రెస్ లో చేరే విషయం తనకు తెలియదన్నారు. ఆమె కాంగ్రెస్ లో చేరినా తమకు ఇబ్బంది ఉండదన్నారు. By Nikhil 02 Jan 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్Andhra Pradesh: వైసీపీకి బిగ్ షాక్.. మరో కీలక నేత రాజీనామా.. వైసీపీకి మరో బిగ్ షాక్ తగిలింది. విశాఖకు చెందిన కీలక నేత దాడి వీరభద్రరావు పార్టీకి రాజీనామా చేశారు. అనకాపల్లి టికెట్ ఆశించిన ఆయనకు నిరాశే ఎదురవడంతో.. పార్టీని వీడారు. తన రాజీనామా లేఖను సీఎం జగన్కు పంపించారాయన. By Shiva.K 02 Jan 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్న్యూ ఇయర్ వేళ ముద్రగడ ఇంటికి భారీగా కాపు నేతలు.. వైసీపీలోకి వెళ్లడం ఖాయమైనట్లేనా? By Nikhil 01 Jan 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్షర్మిల వెంటే నా ప్రయాణం.. మళ్లీ వైసీపీలోకి వెళ్లే ప్రసక్తే లేదు: జగన్ కు ఎమ్మెల్యే ఆర్కే షాక్ షర్మిల వెంటే తన ప్రయాణం ఉంటుందని మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే ప్రకటించారు. ఇటీవల వైసీపీకి రాజీనామా చేసిన ఆయన మళ్లీ ఆ పార్టీలోకి వెళ్లే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు. By Nikhil 30 Dec 2023షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్CM Jagan: ఆ 50 మందికి షాక్.. రేపు సీఎం జగన్ కీలక ప్రకటన? అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా సీఎం జగన్ ఎమ్మెల్యే అభ్యర్థులపై కసరత్తు చేస్తున్నారు. ఈ లిస్టులో 50 నుంచి 60 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలను మార్చే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఇవాళ లేదా రేపు వైసీపీ ఎమ్మెల్యేల ఫైనల్ లిస్ట్ వచ్చే ఛాన్స్. By V.J Reddy 29 Dec 2023షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్సీఎం వీడియో కాన్ఫరెన్స్ కు ఆ ఇద్దరు ఎమ్మెల్యేలు డుమ్మా.. వైసీపీలో అసలేం జరుగుతోంది? సీఎం జగన్ ప్రెస్ కాన్ఫరెన్స్ కు పిఠాపురం ఎమ్మెల్యే దొరబాబు, జగ్గంపేట ఎమ్మెల్యే చంటిబాబు హాజరుకాకపోవడం చర్చనియాంశమైంది. రానున్న ఎన్నికల్లో టికెట్ నిరాకరించడంతోనే ఈ ఇద్దరు ఎమ్మెల్యేలు అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. By Nikhil 28 Dec 2023షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్Big Breaking: వైసీపీ అభ్యర్థులు ఫైనల్.. లిస్ట్ ఎప్పుడంటే? సీఎం జగన్ ఎమ్మెల్యే అభ్యర్థులను ఫైనల్ చేసినట్లు తెలుస్తోంది. మరో 48 గంటల్లో పూర్తి లిస్ట్ ను ప్రకటించే అవకాశం ఉందని సమాచారం. అభ్యర్థుల వివరాలను రీజనల్ కో-ఆర్డినేటర్లకు వివరించిన జగన్ క్షేత్ర స్థాయిలో నేతల మధ్య సమన్వయం చేయాలని ఆదేశించినట్లు తెలుస్తోంది. By Nikhil 28 Dec 2023షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్Peddireddy: చంద్రబాబుకు ఓటమి భయం పట్టుకుంది.. మంత్రి పెద్దిరెడ్డి సెటైర్లు మరికొన్ని నెలల్లో జరగబోయే ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోతామని చంద్రబాబు భయం పట్టుకుందని అన్నారు మంత్రి పెద్దిరెడ్డి. గతంలో సీఎంగా ఉన్న చంద్రబాబు ఏపీకి చేసింది ఏమి లేదని అన్నారు. జగన్ లాంటి సీఎంను ఇంత వరకు చూడలేదని పేర్కొన్నారు. By V.J Reddy 26 Dec 2023షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ఆయన సీఎం అయ్యాక అందరితో ఆడుకుంటున్నారు.. మాజీ మంత్రి సంచలన కామెంట్స్.. ఆంధ్రప్రదేశ్లో జగన్ సీఎం అయ్యాక అందరితో ఆడుకుంటున్నారని టీడీపీ నేత బండారు సత్యనారాయణ విమర్శించారు. ప్రభుత్వ ఉద్యోగులు, సొంత చెల్లి, తల్లితో కూడా ఆడుకుంటున్నారని వ్యాఖ్యానించారు. పైగా ఇప్పుడు ఆడుకుందాం అంధ్రా అంటూ పిలుపునిస్తున్నారని బండారు విమర్శించారు. By Shiva.K 26 Dec 2023షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్Vangaveeti Narendra: రంగాను చంపింది వాళ్లే.. వంగవీటి నరేంద్ర సంచలన ఆరోపణ వంగవీటి మోహన రంగాను చంపిన పార్టీ టీడీపీ అని ఆయన సోదరుడి కుమారుడు నరేంద్ర సంచలన ఆరోపణలు చేశారు. తమ కుటుంబంలో నాయకత్వ లోపం కారణంగా రంగా అభిమానులు కొందరు టీడీపీలో వెళ్లారన్నారు. కానీ వారంతా ఇప్పుడు మళ్లీ తన వద్దకు వస్తున్నారని చెప్పారు. By Nikhil 26 Dec 2023షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్YSRCP: ఆ ముగ్గురు ఎమ్మెల్యే అభ్యర్థులను మారిస్తేనే.. నేను ఎంపీగా పోటీ చేస్తా: వైసీపీలో కొత్త పంచాయితీ నెల్లూరు సిటీ, ఉదయగిరి, కావాలి అభ్యర్థులను మారిస్తేనే తాను నెల్లూరు ఎంపీగా పోటీ చేస్తానని వేమూరి ప్రభాకర్ రెడ్డి వైసీపీ హైకమాండ్ కు స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. పార్టీ పెద్దల నుంచి సానుకూల స్పందన రాకపోవడంతో ఆయన నెక్ట్స్ స్టెప్ ఏంటన్న అంశం జిల్లా పాలిటిక్స్ లో చర్చనీయాంశమైంది. By Nikhil 26 Dec 2023షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్AP Elections 2024: టికెట్ విషయంలో నా ఆలోచన అదే.. వైసీపీ ఎంపీ మోపిదేవి ఆసక్తికర వ్యాఖ్యలు మత్స్యకార సామాజిక వర్గం నేతలు సమావేశమై రేపల్లె టికెట్ ను మోపిదేవి వెంకటరమణకు ఇవ్వాల్సిందేనని జగన్ ను డిమాండ్ చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో స్పందించిన మోపిదేవి.. టికెట్ విషయంలో పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉంటానని స్పష్టం చేశారు. By Nikhil 26 Dec 2023షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్Kodali Nani: పీకేను పూర్తిగా వాడేశాం.. ఆయన బుర్రలో గుజ్జంతా ఖాళీ: కొడాలి నాని సెటైర్లు 'బీహార్ నుంచి వచ్చిన ప్రశాంత్ ఇప్పుడు ఏం పీకుతాడు తమ్ముళ్లూ'.. అని గతంలో అన్న చంద్రబాబు ఇప్పుడు ఏం పీకడానికి భేటీ అయ్యాడో చెప్పాలని మాజీ మంత్రి కొడాలి నాని డిమాండ్ చేశారు. ప్రశాంత్ కిశోర్ కు ఐప్యాక్ కు ప్రస్తుతం సంబంధం లేదన్నారు. By Nikhil 24 Dec 2023షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్Ambati Rambabu: ఇద్దరు పీకేలు కలిసినా పీకేదేమీ లేదు.. ప్రశాంత్ కిషోర్ తో టీడీపీకి ప్రయోజనం సున్నా: అంబటి ఫైర్ ప్రశాంత్ కిశోర్ ఈ రోజు చంద్రబాబుతో కలవడంపై మంత్రి అంబటి రాంబాబు స్పందించారు. వ్యూహకర్త ఎంత గొప్పవాడైనా.. పార్టీకి దమ్ము లేనప్పుడు ఉపయోగం ఉండదన్నారు. చంద్రబాబు నైతికంగా ఎంత నీచమైన పరిస్థితికి దిగజారాడో దీన్ని బట్టి అర్థం అవుతోందన్నారు. By Nikhil 23 Dec 2023షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn