YSRCP Office: వైసీపీకి షాక్.. మరో పార్టీ కార్యాలయానికి నోటీసులు
AP: రాయచోటి వైసీపీ కార్యాలయానికి కడప అర్బన్ డెవలప్మెంట్ అధికారులు నోటీసులు జారీ చేశారు. అన్నమయ్య జిల్లా వైసీపీ అధ్యక్షుడు పేరు మీద నోటీసులు అందజేశారు. అనుమతులు లేకుండా నిర్మిస్తున్నారని నోటీసుల్లో పేర్కొన్నారు. ఏడు రోజుల్లోగా సంజాయిషీ ఇవ్వాలని నోటీసుల్లో తెలిపారు.
/rtv/media/media_files/2025/11/15/fotojet-2025-11-15t173817521-2025-11-15-17-38-49.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/FotoJet-2024-06-01T213838.294.jpg)