AP 10th RESULTS MISTAKES : ఏపీ పదవ తరగతి ఫలితాల్లో భారీ అక్రమాలు
ఏపీ పదవతరగతి ఫలితాల్లో భారీ అక్రమాలు జరిగినట్లు ఆరోపణలు వినవస్తున్నాయి. రోజు రోజుకు అవకతవకలు బయటపడుతున్నాయి.రివాల్యుయేషన్లోనూ తప్పులు ఉన్నట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.ఓఎంఆర్ షీట్లో, విద్యాశాఖ ప్రకటించిన మార్కుల్లో భారీ తేడా ఉన్నట్లు గుర్తించారు.
/rtv/media/media_files/2025/10/23/jagan-assembly-membership-cancelled-2025-10-23-16-48-19.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/09/ap-teachers-jobs-jpg.webp)