AP Congress List: ఏపీ కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా విడుదల.. వైసీపీ ఎమ్మెల్యేలకు టికెట్
ఏపీ కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా విడుదల అయింది. 114 అసెంబ్లీ, 5 పార్లమెంట్ స్థానాలకు అభ్యర్థులను కాంగ్రెస్ హైకమాండ్ ప్రకటించింది. ఇటీవల వైసీపీకి రాజీనామా చేసి పార్టీలో చేరిన ఎమ్మెల్యేలకు కాంగ్రెస్ టికెట్ ఇచ్చింది.