Supreme Court: యూట్యూబర్లకు బిగ్ షాక్.. అలా చేస్తే కుదరదు
స్టాండప్ కమెడియన్ సమే రైనా, అలాగే ఇతర సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు వికలాంగుల గురించి చేసిన అభ్యంతరకరమైన వ్యాఖ్యలపై సుప్రీంకోర్టు అభ్యంతరం వ్యక్తం చేసింది. వారి యూట్యూబ్ చానల్స్, సోషల్ మీడియాలో దివ్యాంగులకు క్షమాపణ చెప్పాలని కోర్టు ఆదేశించింది.
/rtv/media/media_files/2025/10/31/social-media-influencers-2025-10-31-19-15-57.jpg)
/rtv/media/media_files/2025/08/21/supreme-court-2025-08-21-07-02-32.jpg)