CM Revanth: విద్యార్థులకు గుడ్న్యూస్.. ఆ స్కూళ్లపై రేవంత్ కీలక ఆదేశం
యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూళ్ల నిర్మాణం కోసం వెంటనే స్థలాలు గుర్తించాలని కలెక్టర్లను సీఎం రేవంత్ ఆదేశించారు. ఈ నేపథ్యంలోనే విద్యాశాఖ అధికారులతో ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. పూర్తి సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి.