Maha Kumbh Mela: మహా కుంభమేళా రికార్డు.. 60 కోట్ల మంది పుణ్యస్నానాలు
జనవరి 13 నుంచి ఫిబ్రవరి 22 మధ్య త్రివేణి సంగమంలో 60 కోట్ల మంది పుణ్యస్నానాలు ఆచరించినట్లు యూపీ సీఎం యోగీ ఆదిత్యనాథ్ తెలిపారు. మహాకుంభమేళా శక్తిని ప్రపంచమంతా కీర్తిస్తోందని కొనియాడారు.
/rtv/media/media_files/2025/03/12/MyhSg4ZxAqO5m8TBodry.jpg)
/rtv/media/media_files/2025/02/22/QQvjNHL1W3UHzWlnb9Bi.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/01/ram-mandir-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/09/modi-5-jpg.webp)