Vangaveeti : మారుతున్న రాజకీయాలు.. వైసీపీలోకి వంగవీటి రాధా?
ఏపీలో రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. వంగవీటి రాధాను తిరిగి పార్టీలో చేర్చుకునేందుకు వైసీపీ వ్యూహాలు రచిస్తోంది. రాధాను బందరు నుంచి ఎంపీగా పోటీ చేయాలని సూచనలు చేస్తోంది. ఈ క్రమంలో మాజీ మంత్రులు పేర్ని, కొడాలి నాని రాధాతో భేటీ అయ్యారు.