Breaking : పల్నాడులో తీవ్ర ఉద్రిక్తత.. వైసీపీ, టీడీపీ రాళ్ల దాడి..!
పల్నాడులో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ముప్పాళ్ల మండలం మాధలలో వైసీపీ, టీడీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. పరస్పరం రాళ్లు రువ్వుకున్నారు కార్యకర్తలు. రాళ్ల దాడిలో పలువురికి తీవ్ర గాయాలు అయ్యాయి.