Justice Yashwant Verma: జస్టిస్ యశ్వంత్ వర్మపై కేంద్రం అభిశంసన తీర్మానం!
ఢిల్లీ హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ వర్మపై కేంద్రం అభిశంసన తీర్మానం ప్రవేశపెట్టే అవకాశం ఉంది. యశ్వంత్ వర్మను పదవి నుంచి తొలగించే ప్రక్రియ చేపట్టేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైనట్టుగా తెలుస్తోంది
/rtv/media/media_files/2025/03/21/PlES47mn3qwbqCusCO1Q.jpg)
/rtv/media/media_files/2025/05/28/HAX6miZcfrZtv7Nnocd1.jpg)