Yanamala Krishnudu: వాళ్ళకే టీడీపీలో టికెట్లు.. చంద్రబాబుపై యనమల సంచలన ఆరోపణలు
AP: టీడీపీకి రాజీనామా చేసిన యనమల కృష్ణుడు సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరారు. 42 ఏళ్లు పార్టీ కోసం పని చేసిన తనను.. తణుకు టికెట్ ఇస్తానని చెప్పి చంద్రబాబు మోసం చేశారని ఫైర్ అయ్యారు. చంద్రబాబును ఓడించేందుకు... మరోసారి జగన్ను సీఎం అయ్యేందుకు కృషి చేస్తానని అన్నారు.