Yanam: యానాంలో గ్యాస్ లీక్
యానాంలో గ్యాస్ లీక్ కలకలం రేపింది. దరియాలతిప్ప ప్రాంతంలో గోదావరిలో పైప్లైన్ నుంచి గ్యాస్ లీక్ అయింది. ఆ ప్రాంతమంతా విపరీతమైన గ్యాస్ వాసన చుట్టుముట్టింది. గ్యాస్ లీక్ కావడంతో స్థానికులు, మత్స్యకారులు భయబ్రాంతులకు గురయ్యారు.