పశ్చిమాసియాలో పెరుగుతున్న ఉద్రిక్తతలు | Yahya Sinwar Moving Inside A Gaza Tunnel | RTV
పశ్చిమాసియాలో పెరుగుతున్న ఉద్రిక్తతలు | West Asia Situation goes out of control and heading towards further destruction as Israel and Hamas mutual attacks continue | RTV
ఇటీవల గాజా స్ట్రిప్‌లో చేసిన దాడుల్లో హమాస్ చీఫ్ యహ్యా సిన్వార్ మృతి చెందినట్లు ఇజ్రాయెల్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా హమాస్ కూడా దీనిపై స్పందించింది. తమ నాయకుడు యహ్యా సిన్వార్ మృతి చెందినట్లుగా ధ్రువీకరించింది.