Xiaomi 17: దుమ్ములేపిన షియోమి.. నాలుగు 50MP కెమెరాలు, 7,000mAh బ్యాటరీతో కొత్త ఫోన్ అదుర్స్..!
షియోమీ సంస్థ తమ కొత్త ఫ్లాగ్షిప్ షియోమీ 17 సిరీస్ను చైనాలో విడుదల చేసింది. ఇందులో షియోమీ 17, 17 ప్రో, 17 ప్రో మ్యాక్స్ మోడల్స్ ఉన్నాయి. ఇవి స్నాప్డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 5 చిప్సెట్తో వచ్చాయి. వెనుకవైపు మూడు 50ఎంపీ కెమెరాలు, ముందువైపు 50ఎంపీ కెమెరా ఉంది.