X-ray: జననేంద్రియాలను ఎముకగా మార్చే వ్యాధి
జననేంద్రియ ప్రాంతం మృదు కణజాలంలో వైద్యులు తీవ్రమైన కాల్సిఫికేషన్ను కనుగొన్నారు. దీన్ని ఎక్స్ట్రాస్కెలెటల్ బోన్ అంటారు. X-ray పరీక్ష ద్వారా ఈ వ్యాధిని నిర్ధారించారు. ఈ వ్యాధిలో జననేంద్రియ ప్రాంతంలో కాల్షియం లవణాలు ఫలకంలా పేరుకుపోతాయట.