WPL 2026 Schedule: WPL.. ఏఏ ప్రాంఛైజీలు ఎవరెవర్ని రిటైన్ చేసుకున్నాయంటే..
ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ ( WPL ) మెగా వేలం నవంబర్ 27న జరగనుంది. ఈ క్రమంలో ఆయా ఫ్రాంఛైజీలు రిటైన్ చేసుకున్న ఆటగాళ్ల లిస్ట్‌ను విడుదల చేశాయి. ప్రతి జట్టు ఐదుగురు ఆటగాళ్లను నిలుపుకోవచ్చు. అందులో ముగ్గురు భారత క్యాప్డ్ ఆటగాళ్లు, ఇద్దరు విదేశీ ఆటగాళ్లు ఉండాలి.
/rtv/media/media_files/2025/11/17/wpl-2026-2025-11-17-20-45-14.jpg)
/rtv/media/media_files/2025/11/06/wpl-2026-schedule-2025-11-06-20-48-46.jpg)