Bleeding Eye: రువాండాలో మరో ప్రాణాంతక వైరస్.. 15 మంది మృతి
రువాండాలో మరో ప్రాణాంతక వైరస్ కలకలం రేపుతోంది. రక్తనాళాలను నాశనం చేస్తూ రక్తస్రావానికి కారణమవుతున్న మార్బర్గ్ అనే వైరస్ ఆ దేశంలో విజృంభిస్తోంది. ఇప్పటికే ఈ వ్యాధి సోకి 15 మంది ప్రాణాలు కోల్పోయారు.