2025 రిమైండర్: ప్రపంచంలో ఈ ఏడాది జరిగిన కీలక పరిణామాలివే!
2025 సంవత్సరం ప్రపంచ చరిత్రలో అత్యంత కీలకమైన, ఎన్నో సవాళ్లతో కూడిన సంవత్సరంగా నిలిచిపోయింది. అగ్రరాజ్యాల్లో అధికార మార్పిడి నుంచి అంతర్జాతీయ యుద్ధాల వరకు, సాంకేతిక విప్లవం నుంచి ప్రకృతి వైపరీత్యాల వరకు అనేక సంఘటనలు ఈ ఏడాది ప్రపంచ గమనాన్ని మార్చేశాయి.
/rtv/media/media_files/2025/12/29/ai-2025-12-29-18-32-02.jpg)
/rtv/media/media_files/2025/12/28/2025-2025-12-28-19-15-43.jpg)