Cricket: వాళ్ళు పిచ్‌ను మార్చారు-మహ్మద్ కైఫ్
ఇండియా వరల్డ్‌కప్ ఫైన్లస్లో ఓడిపోవడానికి కారణం వాళ్ళిద్దరఏ అంటున్నాడు భారత మాజీ ప్లేయర్ మహ్మద్ కైఫ్. రోహిత్ శర్మ, రాహుల్ ద్రావిడ్ పిచ్‌ను మార్చారని...అక్కడే తప్పు జరగిందని అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. వాళ్ళు పిచ్‌ను మార్చడం తాను స్వయంగా చూశానని చెబుతున్నాడు.