Telangana: టైమ్ రిస్ట్రిక్షన్ పెట్టకండి..స్విగ్గీ, జొమాటో వర్కర్స్ అసోసియేషన్
ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల పరిస్థితి చాలా దారుణగా ఉంది. వర్షాలు, వరదలతో జనజీవనం అస్తవ్యస్తంగా తయారయింది. ఈ సిచ్యువేషన్లో పుడ్ ఐటమ్స్ సమయానికి డెలివరీ చేయలేమని చెబుతున్నారు స్విగ్గీ, జొమాటో వర్కర్లు. టైమ్ తీసేయండి అని అడుగుతున్నారు.