Women Big Finger: మహిళలకు కాలి చూపుడు వేలు పెద్దగా ఉంటే ఏమవుతుంది?
కాలి బొటన వేలి కంటే చూపుడు వేలు పొడవుగా ఉన్న మహిళలు వారి భర్తలపై డామినేషన్ చూపిస్తారని అంటుంటారు. వైద్యులు మాత్రం అది కేవలం జన్యుపరంగా వస్తుందని, అందరికీ అన్ని అవయవాలు ఒకే పరిమాణంలో ఉండాలని లేదని చెబుతున్నారు. మూఢనమ్మకాలను కొట్టిపారేస్తున్నారు.