Women Fight : మెట్రోలో కొట్టుకున్న యువతులు.. వీడియో వైరల్!
ఢిల్లీ మెట్రో మరోసారి వార్తల్లో నిలిచింది. ప్రయాణికులతో కిక్కిరిసిపోయిన ట్రైన్లో ఇద్దరు యువతులు గొడవపడ్డారు. మాట మాట పెరిగి ఒకరిపై మరొకరు దాడి చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. ఢిల్లీ వాసులకు ఇదంతా కామన్ అంటూ నెటిజన్లు ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు.