Woman Kill Husband: భర్తని లేపేయడానికి భార్య ప్లాన్.. లవర్‌తో పాము కొనిపించి రాత్రికిరాత్రే
వివాహేతర సంబంధం పెట్టుకున్న భర్య ప్రియుడితో కలిసి భర్తను లేపేయాలని ప్లాన్ వేసింది. మీరట్ వాసి రనిత లవర్ అమర్‌దీప్‌తో పాము కొనిపించి, భర్త గొంతు పిసికి చంపి పాముకాటుతో అమిత్ చనిపోయినట్లు చిత్రీకరించింది. పోస్టుమార్టం రిపోర్ట్‌లో అసలు నిజం బయటపడింది.