Ap Elections : కూటమిలో దడ పుట్టిస్తున్న రెబల్స్!
నూజివీడు రెబల్ క్యాండిడేట్ ముద్రబోయిన వెంకటేశ్వరరావు సోమవారంనామినేషన్ ని విత్ డ్రా చేసుకుంటున్నారు.ముద్రబోయిన వెంకటేశ్వరరావు ఆయన భార్య రాధిక కూడా విత్ డ్రా పారాలపై సంతకాలు చేసి తన ప్రతినిధులకు ఇచ్చి నూజివీడు ఆర్డీవో భవాని శంకరి కి అందించారు.