Sweet Potato: కాల్చిన చిలగడ దుంప ఆరోగ్యానికి దొరికిన గొప్ప వరం!
యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు పుష్కలంగా ఉన్న చిలగడదుంప, కీళ్ల నొప్పుల సమస్య నుండి ఉపశమనాన్ని అందించడంలో చాలా వరకు సహాయపడుతుంది. చిలగడదుంపలు ఎముకలు, కండరాలను బలోపేతం చేస్తాయి.
యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు పుష్కలంగా ఉన్న చిలగడదుంప, కీళ్ల నొప్పుల సమస్య నుండి ఉపశమనాన్ని అందించడంలో చాలా వరకు సహాయపడుతుంది. చిలగడదుంపలు ఎముకలు, కండరాలను బలోపేతం చేస్తాయి.
చలి తీవ్రత పెరుగుతుంది. చలికాలంలో ఆరోగ్యాన్ని కాపాడుకోవడం చాలా ముఖ్యం అంటున్నారు ఆరోగ్య నిపుణులు. మీ శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవాలంటే రోజూ వ్యాయామం చేయాలని చెబుతున్నారు. ఉదయాన్నే లేచి వాకింగ్, జాగింగ్ చేసేవారు చలికాలంలో జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు.
వింటర్ సీజన్ లో ఇన్ఫెక్షన్స్, వ్యాధులు ఎక్కువగా వస్తాయి. కావున ఆరోగ్యం,ఆహరం పై శ్రద్దగా ఉండాలి. ముఖ్యంగా వింటర్ లో ఇన్ఫెక్షన్స్ , శరీర ఉషోగ్రతల పై ప్రభావం చూపే ఈ ఆహారాలకు దూరంగా ఉండాలి. వాటిలో స్ట్రా బెర్రీ, కుకీస్, ఫ్రైడ్ ఫుడ్స్, మష్రూమ్స్, ప్రాన్స్ ఉన్నాయి.
శీతాకాలంలో చలి నుంచి కాపాడుకోవడానికి స్వెట్టర్లు, కాటన్ దుస్తులు ధరించడం సాధారణమే. శీతాకాలంలో బాహ్య శరీరానికి కాపాడుకోవడంలో చూపించిన శ్రద్ధ ఆరోగ్యం విషయంలో చూపించరు. ఈ కాలంలో తాజాపండ్లు, గుడ్లు,డ్రైఫ్రూట్స్, బెల్లం తింటే ఆరోగ్యాంగా ఉంటారు.
చలికాలంలో పరాటాలు, పకోడీలు, సమోసాలు వంటి నూనె పదార్థాలు చాలా రుచికరంగా ఉంటాయి. నూనె పదార్థాలు అధిక కొలెస్ట్రాల్ కారణమవుతాయి. అయితే వీటిని తిన్న తర్వాత గోరువెచ్చని నీరు, నిద్రపోవడం, లెమన్ వాటర్ తాగడం వల్ల కొలెస్ట్రాల్ నియంత్రణలో ఉంటుంది.
పెద్దల చర్మం కంటే.. చిన్న పిల్లల చర్మం చాలా సున్నితంగా ఉంటుంది. వాతావరణ మార్పులకు చాలా త్వరగా ప్రభావితం అవుతుంది. చల్లటి గాలి, తక్కువ తేమ స్థాయిలు పిల్లల సున్నితమైన చర్మాన్ని పొడిగా మారుస్తాయి. అందుకే చలికాలంలో పిల్లల చర్మ సంరక్షణ కోసం అవసరమైన చర్యలు తీసుకోవాలి.