SpaceX Dragon: భూమి మీదకు బయలుదేరిన సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్
ISSలో చిక్కుక్కున్న సునీతా, విల్మోర్లను తీసుకురావడానికి వెళ్లిన ఫాల్కన్ 9 రాకెట్ డాకింగ్ విజయవంతమైంది. ఉదయం 10 గంటలకు SpaceX క్రూ 10 మిషన్లో నలుగురు సిబ్బంది సునీతా విలియమ్స్, విల్మోర్లను కలుసుకున్నారు. వారు తిరగి భూమిమీదకు బయలుదేరనున్నారు.