Hyderabad: నలుగురు యువకులతో భార్య.. భర్తని ఏం చేసిందంటే?
హైదరాబాద్ దుండిగల్‌లో భర్తని చంపేందుకు భార్య నలుగురు యువకులతో స్కెచ్ వేసింది. బాచుపల్లి రాజీవ్ గృహకల్పలో రాందాస్, ఆయన భార్య నివాసముంటున్నారు. గత వారం రాందాస్‌పై నలుగురు యువకులు దాడి చేశారు. భార్యే చంపించాలునుకుందని రాందాస్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
/rtv/media/media_files/2025/10/31/wife-2025-10-31-07-21-26.jpg)
/rtv/media/media_files/2025/07/28/wife-plan-to-kill-husband-2025-07-28-10-10-03.jpeg)