WhatsApp : నూతన ఫీచర్ ను తీసుకోచ్చిన వాట్సప్!
వాట్సాప్ వినియోగదారులందరికీ కొత్త ఫీచర్‌ను విడుదల చేసింది. ఈ ఫీచర్ ద్వారా, ఇప్పుడు మూడు సందేశాలను చాట్‌లో పిన్ చేయవచ్చు
వాట్సాప్ వినియోగదారులందరికీ కొత్త ఫీచర్‌ను విడుదల చేసింది. ఈ ఫీచర్ ద్వారా, ఇప్పుడు మూడు సందేశాలను చాట్‌లో పిన్ చేయవచ్చు
Whatsapp కొత్త ఫీచర్‌ని తీసుకొచ్చింది. దీని సహాయంతో మీరు లాక్ స్క్రీన్లోనే స్పామ్ సందేశాలను బ్లాక్ చేయవచ్చు.అప్ డేట్ స్పామ్ మెసేజ్ ల వ్యాప్తిని పరిష్కరించడం, యూజర్లు వారి మెసేజింగ్ ఎక్స్ పీరియర్స్ పై మరింత కంట్రోల్ ను అందించడం లక్ష్యంగా పెట్టుకుంది.
భారతదేశంలో వాట్సాప్ తప్పుడు ఖాతాలను కేవలం నవంబర్ నెలలోనే 71 లక్షల ఖాతాలను నిషేధించింది. దానికి గల కారణాలను కూడా మెటా యజామాన్యం వివరించింది. వాట్సాప్ ఖాతాను సరిగా వినియోగించకపోతే చర్యలు తీసుకుంటామని కూడా యజామాన్యం హెచ్చరించింది.
వాట్సాప్ యూజర్లకు బిగ్ అలర్ట్. ఈ ఫ్లాట్ ఫాం 2024 నుంచి కస్టమర్లకు గూగుల్ డ్రైవ్ లో ఫ్రీ అన్ లిమిటెడ్ బ్యాకప్ లను అందించదు. వాట్సాప్ బ్యాకప్ అన్నీ గూగుల్ డ్రైవ్ లో అందించినా సాధారణ 15జీబీ ఫ్రీ స్టోరేజీ లిమిట్ లో కౌంట్ అవుతాయి.
ఢిల్లీ బస్సుల్లో ప్రయాణం చేయాలనుకునే వారికి అక్కడి ప్రభుత్వం ఓ గుడ్ న్యూస్ చెప్పింది. బస్సు టికెట్లను వాట్సాప్ ద్వారా పొందేందుకు సన్నాహాలు జరుగుతున్నాయని వివరించారు. ఇప్పటికే అక్కడ మెట్రో టికెట్లు వాట్సాప్ లో అందుబాటులో ఉన్నాయి.
వాట్సాప్ ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్స్ ను ప్రవేశపెడుతూ ఉంటుంది. రీసెంట్ గా చాట్ లాక్ ను ప్రవేశపెట్టిన వాట్సాప్ తాజాగా మరో ప్రైవసీ ఫీచర్ ను తీసుకువచ్చింది.
వాట్సాప్ సీక్రెట్ కోడ్ చాట్ ఫీచర్‌ను లాంచ్ చేసింది. ఇందులో సీక్రెట్ కోడ్ సహాయంతో చాట్ సురక్షితంగా ఉంటుంది. ఈ ఫీచర్ తర్వాత చాట్ లీక్ అయ్యే అవకాశం ఉండదు. రహస్య కోడ్‌తో చాట్ నోటిఫికేషన్ రాదు. ఇది చాట్‌ను మరింత సురక్షితంగా చేయవచ్చు.
ప్రతి ఒక్కరి జీవితంలో స్మార్ట్ ఫోన్లు భాగమైపోయ్యాయి. అవసరానికి ఏమున్నా.. లేకున్నా.. స్మార్ట్ ఫోన్ ఉంటే చాలు అనేంతగా చాలామంచి ఉన్నారు. అంతేకాదు అనేక మంది దానికి అతుక్కునిపోయిన్నారు.
భారత ప్రధాని నరేంద్ర మోదీకి వివిధ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో కోట్లాది మంది ఫాలోవర్లు ఉన్నారు. ఇప్పుడు మెటా ప్రారంభించిన ఫీచర్ వాట్సాప్ ఛానెల్‌లలోకి ప్రధాని మోదీ కూడా ప్రవేశించి రికార్డు సృష్టించారు. ఒక్క రోజులో ఇన్ని లక్షల మంది సబ్స్క్రైబర్లతో రికార్డ్‌గా క్రియేట్ చేశారు.