WhatsApp : వాట్సాప్‌లో కొత్త ఫీచర్.. అన్నోన్ నంబర్ల నుంచి నో మెసేజెస్
వాట్సాప్ మళ్ళీ కొత్త ఫీచర్‌ను తెచ్చేందుకు సిద్ధమైపోయింది. ఇది ముఖ్యంగా భద్రతకు సంబంధించినది. ఇక మీదట నుంచి కొత్త నంబర్ల నుంచి మెసేజ్‌లు రాకుండా వాట్సాప్ అడ్డుకట్టవేయనుంది.
వాట్సాప్ మళ్ళీ కొత్త ఫీచర్‌ను తెచ్చేందుకు సిద్ధమైపోయింది. ఇది ముఖ్యంగా భద్రతకు సంబంధించినది. ఇక మీదట నుంచి కొత్త నంబర్ల నుంచి మెసేజ్‌లు రాకుండా వాట్సాప్ అడ్డుకట్టవేయనుంది.
వాట్సాప్.. భారత్ నుంచి వెళ్లిపోయే అవకాశం ఉందని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. దీని వెనుక కారణం ఎండ్-టు-ఎండ్ ఎన్క్రిప్షన్ గోప్యతా ఫీచర్. దీనిపై వాట్సాప్ కోర్టులో పిటిషన్ వేయగా దీన్ని సవాల్ చేస్తూ భారత్ కూడా పిటిషన్ వేసింది.
కొత్త ఐటీ రూల్స్‌ను సవాల్ చేస్తూ వాట్సాప్, ఫేస్‌బుక్‌లు వేసిన పిటిషన్‌ను సవాలు చేస్తూ.. కేంద్ర ఐటీశాఖ ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ వేసింది. భారత వినియోగదారుల ప్రాథమిక హక్కులను వాట్సాప్, ఫేస్‌బుక్‌లు ఉల్లంఘిస్తున్నాయని పేర్కొంది.
కేంద్ర ఐటీ నిబంధనల్లో వినియోగదారుల గోప్యతకు భంగం కలిగించే నిబంధనలను అమలు చేసేందుకు వాట్సాప్ నో చెప్పింది. ఎక్కువగా మా పై ఒత్తిడి తేస్తే భారత్ నుంచి వెళ్లిపోవటానికి కూడా సిద్ధం గా ఉన్నట్లు వెల్లడించింది.
మెటా సంస్థ.. ఫేస్బుక్, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్, మెసెంజర్ యాప్‌లో సరికొత్త ఏఐ సదుపాయాన్ని చేర్చింది. లాలామా 3 లార్జ్ లాంగ్వేజ్ మోడల్ ఆధారంగా ఇది పనిచేస్తుంది.ఈ ఏఐ చాట్‌బాట్ చాట్‌జీపీటీ లాగే ఏ ప్రశ్న అడిగినా వెంటనే సమాధానం ఇస్తుంది.
ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్‌లో ఎఐ చాట్‌బాట్ సేవలు అందుబాటులోకి వచ్చేస్తున్నాయి. త్వరలోనే ఈ ఫీచర్‌ను ఇండియా వారు ఉపయోగించుకోవచ్చును. అయితే దీనిని ఎలి వాడాలో తెలియాలంటే కింది ఆర్టికల్ చదివేయండి..
యూజర్ల ప్రైవసీని గోప్యంగా ఉంచుతూనే అధునాతన ఫీచర్లను పరిచయం చేస్తోంది వాట్సాప్. వాతాజాగా వాట్సాప్ స్టేటస్ విభాగంలో ఓ ఇంట్రెస్టింగ్ ఫీచర్ ను తీసుకువస్తుందని తెలుస్తోంది. కాంటాక్ట్ లిస్టులో ఉన్న వాళ్లు స్టేటస్ పెట్టగానే మీకు అలర్ట్ వచ్చే ఫీచర్ పై పనిచేస్తోంది.
వాట్సాప్ ఫిబ్రవరిలో 76 లక్షల ఖాతాలను నిషేధించినట్లు తన నెలవారీ నివేదికలో పేర్కొంది. ఐటీ నిబంధనలను అతిక్రమించిన 14, 24,000 ఖాతాలు నిషేధించింది. పొరపాటున మీ అకౌంట్ కూడా నిషేధానికి గురైతే..యాక్టివేట్ చేసుకునేందుకు ఎలా దరాఖాస్తు చేసుకోవాలో తెలుసుకోవాలంటే ఈ స్టోరీలోకి వెళ్లండి.