WhatsApp: వాట్సాప్‌ని దాదాపు స్మార్ట్‌ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరూ ఉపయోగిస్తున్నారు. మొదట్లో వాట్సాప్ వచ్చినప్పుడు చాలా పరిమితమైన ఫీచర్లు ఉన్నప్పటికీ క్రమంగా అనేక ప్రత్యేక ఫీచర్లను జోడించి ఇప్పుడు మరింత సౌలభ్యంగా తయారు చేశారు. ఎల్లప్పుడూ వ్యక్తులు వాట్సాప్ ద్వారా ఒకరితో ఒకరు కనెక్ట్ అయి ఉంటారు. ఇప్పుడు ఫోటో పంపాలన్నా, వీడియో పంపాలన్నా, ఏదైనా డాక్యుమెంట్ పంపాలన్నా వాట్సాప్ ద్వారానే అన్ని పనులు జరుగుతున్నాయి.
పూర్తిగా చదవండి..WhatsApp: వాట్సాప్‌లో మిమ్మల్ని ఎవరు బ్లాక్ చేశారో ఈజీగా తెలుసుకోవచ్చు..!
వాట్సాప్‌ని దాదాపు స్మార్ట్‌ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరూ ఉపయోగిస్తున్నారు. అయితే మీరు వాట్సాప్‌లో బ్లాక్ చేయబడ్డారని కొన్ని సంకేతాల ద్వారా తెలుసుకోవచ్చు. అవేంటో తెలుసుకోవడానికి హెడ్డింగ్ పై క్లిక్ చేయండి.
Translate this News: