WhatsApp : ఇకపై వాట్సాప్‌లో ఫోటోస్, వీడియోలు ఆఫ్‌లైన్‌లోనూ సెండ్ చేయొచ్చు..!
వాట్సాప్ యూజర్లు ఇంటర్నెట్ లేకుండానే ఫోటోలు, వీడియోలు, డాక్యుమెంట్లు షేర్ చేసుకునేలా కొత్త ఫీచర్ త్వరలో అందుబాటులోకి రానుంది. ఈ సందర్భంగా WABetainfo ప్రకారం, నెట్ లేకుండా ఈ ఫీచర్ ఎలా వర్క్ చేస్తుందనే వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం...