AP: వరద బీభత్సం.. వాగులో చిక్కుకున్న ఇద్దరు వ్యక్తులు..చివరికి..
పశ్చిమగోదావరి జిల్లాలో వరద బీభత్సం సృష్టిస్తోంది. తాడేపల్లిగూడెం మాధవరంలో బైక్పై వెళ్తున్న ఇద్దరు వ్యక్తులు వాగులో చిక్కుకున్నారు. స్థానికులు గమనించడంతో పెను ప్రమాదం తప్పింది. వరద ఉధృతికి కొట్టుకుపోతున్న వారిని సురక్షితంగా కాపాడారు.