Weight Lose Tips : పిజ్జా తినండి.. బరువు తగ్గండి.. కానీ.. ఇలా చేస్తేనే!
బయట తిన్నప్పుడు కూడా బరువు తగ్గవచ్చు, పొట్ట కొవ్వు పోతుందని నిపుణులు చెబుతున్నారు. 30 రోజులు చిన్న సైజు పిజ్జా తింటూ.. వ్యాయామంపై దృష్టి పెట్టాలంటున్నారు. ప్రతి వ్యక్తి ప్రతిరోజూ 8 గంటల వరకు మంచి నిద్రపోతే బరువు పెరగడానికి కారణమయ్యే ఒత్తిడి తగ్గుతుంది.