Waynad Land slides: వయనాడ్ లో మృత్యుంజయుల కోసం రంగంలోకి డ్రోన్ రాడార్లు!
వయనాడ్ లో కొండచరియలు సృష్టించిన విషాదం ఎన్నో కుటుంబాల్లో అంతులేని ఆవేదన మిగిల్చిన విషయం తెలిసిందే.సుమారు 320 మంది మృతదేహాలను అధికారులు గుర్తించారు.మృత్యుంజయులను గుర్తించేందుకు డ్రోన్ ఆధారిత రాడార్ ను ఉపయోగించనున్నట్లు అధికారులు ప్రకటించారు.
/rtv/media/media_files/2024/11/23/W1STBT13eKZ8NnrkAWUE.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/kerala-1-1.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/FotoJet-38-10.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/FotoJet-2024-07-30T183908.511.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/11/tiger-jpg.webp)