Watermelon Seeds: పుచ్చకాయ విత్తనాలను తినడం వల్ల కలిగే ప్రయోజనాలు
పుచ్చకాయ విత్తనాల్లో శరీరంలో రోజుకు కావలసిన మెగ్నీషియం పుష్కలంగా ఉంటుంది. ఇవి గుండెకు మేలు చేసే కొవ్వులు, గుండెపోటు, స్ట్రోక్ వంటి సమస్యలను నివారించడంతోపాటు రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేసి నాడీ వ్యవస్థ, జీర్ణ వ్యవస్థలు మెరుగ్గా పనిచేస్తుంది.
/rtv/media/media_files/2025/05/28/wMo6o3tO8yvjZwQ17666.jpg)
/rtv/media/media_files/2025/05/03/8dMiarOrESU7TPqSCTh5.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/photo-1563114773-84221bd62daa-1-jpg.webp)