Water from Air: గాలి నుంచి నీరు.. బెంగళూరు ప్లాంట్ లో ఎలా చేస్తున్నారంటే..
నీటి కొరతతో ఇబ్బంది పడుతున్న ప్రజలకు ఊరట కల్పించేలా గాలి నుంచి నీటిని తయారు చేసే విధానాన్ని బెంగళూరులోని ఒక స్టార్టప్ కంపెనీ ప్రారంభించింది. కొద్దిగా ఖరీదు ఎక్కువయినా నీటి కొరత నుంచి ఇది కొంత ఉపశమనం కల్పిస్తుంది. వివరాల కోసం ఆర్టికల్ లోకి వెళ్లాల్సిందే.