Plastic Water Bottle: ప్లాస్టిక్ బాటిల్లో నీరు తాగితే మీ పని గోవిందే.. బాంబు పేల్చిన సైంటిస్టులు!
ఒక లీటరు ప్లాస్టిక్ వాటర్ బాటిల్లో సగటున 2.4 లక్షల ప్లాస్టిక్ రేణువులు ఉంటాయని సైంటిస్టులు గుర్తించారు. నానో ప్లాస్టిక్ కణాలు శరీరంలో అనేక రకాల సమస్యలకు దారితీస్తాయి. పురుషులలో స్పెర్మ్ కౌంట్ తగ్గుతుంది. అటు మహిళల్లో రొమ్ము క్యాన్సర్ వచ్చే ప్రమాదం కూడా పెరుగుతుంది.