వ్యాపార దిగ్గజం వారెన్ బఫెట్ వారసుడు ఇతనే
వ్యాపార దిగ్గజం వారెన్ బఫెట్ తన వారసుడిని ప్రకటించాడు. ఆయన రెండో సంతానం హువర్డ్ బఫెట్ బెర్క్ షైర్ హత్‌వే కంపెనీ ఛైర్మన్‌గా బాధ్యతలు అప్పగిస్తున్నటు ఆయన చెప్పారు. హువర్డ్ కంపెనీ బోర్డులో దాదాపు 30 సంవత్సరాలు పని చేశారు.
/rtv/media/media_files/2025/12/31/fotojet-60-2025-12-31-12-46-57.jpg)
/rtv/media/media_files/2025/01/14/W9FD9uO5ZAQXM966VJdB.jpg)