War 2 Song: ‘వార్2’ నుంచి రొమాంటిక్ సాంగ్.. హృతిక్-కియార్ కెమిస్ట్రీ చూశారా?
వార్ 2 మూవీ నుంచి మరో సాంగ్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. ‘‘ఊపిరి ఊయలగా’’ అనే రొమాంటిక్ సాంగ్ తాజాగా విడుదలైంది. ఈ సాంగ్‌లో హృతిక్, కియారా మధ్య కెమిస్ట్రీ అద్భుతంగా పండింది. పాటలోని లోకేషన్స్ చాలా అందంగా, ఆకట్టుకునేలా ఉన్నాయి.
షేర్ చేయండి
War 2 Trailer: 'వార్ 2' ట్రైలర్ వచ్చేసింది.. ఇక వార్ వన్ సైడే..!
ఎన్టీఆర్, హృతిక్ రోషన్ ప్రధాన పాత్రల్లో రూపొందిన ‘వార్ 2’ ట్రైలర్ విడుదలైంది. ఎన్టీఆర్ మాస్ డైలాగ్స్ తో, అద్భుతమైన యాక్షన్ సీన్స్‌తో ఫ్యాన్స్‌కి విజువల్ ఫీస్ట్ ని అందించారు. అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఆగస్టు 14న విడుదలకానుంది.
షేర్ చేయండి
మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి!
ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి
No more pages
మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి!ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి