War 2 Trailer: 'వార్ 2' ట్రైలర్‌ వచ్చేసింది.. ఇక వార్ వన్ సైడే..!

ఎన్టీఆర్, హృతిక్‌ రోషన్ ప్రధాన పాత్రల్లో రూపొందిన ‘వార్ 2’ ట్రైలర్‌ విడుదలైంది. ఎన్టీఆర్ మాస్ డైలాగ్స్ తో, అద్భుతమైన యాక్షన్‌ సీన్స్‌తో ఫ్యాన్స్‌కి విజువల్ ఫీస్ట్ ని అందించారు. అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఆగస్టు 14న విడుదలకానుంది.

New Update

War 2 Trailer:

ఎన్టీఆర్, హృతిక్‌ రోషన్ ప్రధాన పాత్రల్లో రూపొందిన ‘వార్ 2’ ట్రైలర్‌ విడుదలైంది. ట్రైలర్ లో ఎన్టీఆర్ డైలాగ్‌ ఆకట్టుకోగా, అద్భుతమైన యాక్షన్‌ సీన్స్‌తో ఫ్యాన్స్‌కి విజువల్ ఫీస్ట్ ని అందించారు మూవీ టీం  . అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఆగస్టు 14న విడుదలకానుంది.

Advertisment
తాజా కథనాలు