Kiara Advani: ఎన్టీఆర్ జోడిగా రాంచరణ్ హీరోయిన్..? వార్ 2 అప్డేట్ వైరల్
హృతిక్ రోషన్- ఎన్టీఆర్ కాంబోలో రాబోతున్న మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్ట్ 'వార్2'. తాజాగా ఈ మూవీకి సంబంధించిన ఓ అప్డేట్ నెట్టింట వైరలవుతోంది. బాలీవుడ్ బ్యూటీ కియారా ఈ మూవీలో ఎంట్రీ ఇవ్వనున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఎన్టీఆర్ లేదా హృతిక్ జోడీగా నటించనున్నట్లు సమాచారం.