WAR 2 Movie : ఎన్టీఆర్, హృతిక్ .. 'వార్ 2' లో అదిరిపోయే సాంగ్ జూనియర్ ఎన్టీఆర్, హృతిక్ రోషన్ లీడ్ రోల్స్ లో రాబోతున్న మోస్ట్ అవైటెడ్ ఫిల్మ్ వార్ 2. తాజాగా ఈ మూవీకి సంబంధించి మరో ఇంట్రెస్టింగ్ అప్డేట్ తెర పైకి వచ్చింది. ఎన్టీఆర్, హృతిక్ కాంబోలో స్పెషల్ సాంగ్ డిజైన్ చేశారట డైరెక్టర్ అయాన్. ఈ పాట నెక్స్ట్ లెవెల్ లో ఉండబోతుందని టాక్. By Archana 13 Apr 2024 in సినిమా టాప్ స్టోరీస్ New Update షేర్ చేయండి WAR 2 : టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ (Jr. NTR), ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. ఓ వైపు కొరటాల శివ దర్శకత్వంలో దేవర చేస్తూనే.. మరో వైపు వార్ 2 చిత్రీకరకు సిద్దమైపోయారు యంగ్ టైగర్. వార్ 2 మూవీ ఎన్టీఆర్, బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ (Hrithik Roshan) కాంబోలో రాబోతున్న మోస్ట్ అవైటెడ్ ఫిల్మ్ వార్ 2. తారక్ ఈ సినిమాతో బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతున్నారు . స్పై యాక్షన్ థ్రిల్లర్ గా రూపొందుతున్న ఈ చిత్రానికి అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే వార్ 2 షూట్ కోసం తారక్ ముంబై వెళ్లిన విజువల్స్ సోషల్ మీడియా వైరలవుతున్న సంగతి తెలిసిందే. @tarak9999 off to mumbai for #War2 🛫 Our #Devara @tarak9999 will join back #Devara sets on may end or in june 👍🏻 pic.twitter.com/XIWiIPy97l — Devara_ntr (@devara_ntr) April 11, 2024 హృతిక్, తారక్ కాంబోలో స్పెషల్ సాంగ్ అయితే తాజాగా ఈ మూవీకి సంబంధించిన మరో అప్డేట్ ఫ్యాన్స్ కు పిచ్చెక్కిస్తుంది. వార్ 2 లో తారక్, హృతిక్ కాంబోలో ఓ స్పెషల్ మాస్ సాంగ్ ప్లాన్ చేశారట డైరెక్టర్ అయాన్ ముఖర్జీ. వరల్డ్ క్లాస్ విజువల్స్ తో ఈ సాంగ్ నెక్స్ట్ లెవెల్ లో ఉండబోతున్నట్లు టాక్ వినిపిస్తోంది. అంతే కాదు ఈ పాటకు సంబంధించిన షూట్ యశ్ రాజ్ ఫిలింస్ స్టూడియోలో 10 రోజుల పాటు కొనసాగనుందట. Also Read: Jr NTR: ఎన్టీఆర్ వార్ మొదలెట్టేశాడు..10 రోజులు అక్కడే! #jr-ntr-war-2-movie #hrithik-roshan #special-song #war-2-movie మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి