Stress: ఒత్తిడికి గురైనప్పుడు నడక బెటర్ .. 10 నిమిషాల్లో ఆందోళనలు మాయమవుతాయి
రోజూ 20 నుంచి 30 నిమిషాల పాటు నడవడం వల్ల ఒత్తిడి, డిప్రెషన్, ఆందోళన స్థాయిలు తగ్గుతాయి. ఈ సమయంలో శరీరంలో ఎండార్ఫిన్ హార్మోన్ స్థాయి పెరుగుతుంది. దీని కారణంగా ఒత్తిడి తగ్గి మంచి అనుభూతి చెందుతారని నిపుణులు చెబుతున్నారు.