RGV Reaction: దయచేసి అర్థం చేసుకోండి.. RGV మరో సంచలన వీడియో!
తాను పెట్టిన పోస్ట్‌లకు తనకు వచ్చిన నోటీసులు మీ రాంగోపాల వర్మ మరోసారి స్పందించారు. దీనిపై మరో వీడియో విడుదల చేశారు. సోషల్ మీడియా పోస్ట్‌పై కేసులు పెట్టాలంటే...దాదాపు అందరి మీదా కేసులు పెట్టాల్సి ఉంటుందని ఆయన అన్నారు.