RGV: రాంగోపాల్ వర్మకు బిగ్ షాక్.. వ్యూహం సినిమాకు చెక్ పెట్టిన కోర్టు..
డైరెక్టర్ రాంగోపాల్ వర్మకు బిగ్ షాక్ ఇచ్చింది సివిల్ కోర్టు. వ్యూహం సినిమా విడుదలపై స్టే విధించింది. ఓటీటీ సహా ఎలాంటి ప్లాట్ఫామ్లోనూ సినిమా విడుదల చేయకూడదని ఆదేశించింది. లోకేష్ వేసి పిటిషన్ మేరకు కోర్టు ఈ నిర్ణయం తీసుకుంది. ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది.
/rtv/media/media_files/2024/11/11/FIREXfnF0JXlNwTMgSxN.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/12/RGV-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/12/Nara-Lokesh-1-jpg.webp)