ICC WORLD CUP 2023: ఉదయమంతా ఉక్కపోతను తలపించే సాధారణ ఎండ.. సాయంత్రం అవ్వగానే చల్లబడే వాతావారణం.. చుట్టూ చెట్లు.. సముద్రం.. చల్లచల్లని గాలి.. ఆహ్లాదం.. వినోదం.. పార్కులు, కొండలు.. గుట్టలు.. యువత కేరింతలు.. చప్పట్లు.. అబ్బా.. విశాఖలో మ్యాచ్ అంటే ఆ ఆనందమే వేరు. అది కూడా సంధ్యవేళ 7గంటలకు మ్యాచ్ అంటే.. అహా.. తలుచుకుంటేనే స్వర్గంలో విహరిస్తున్న ఫీలింగ్ కలుగుతుంది. ప్రస్తుతం విశాఖకు క్రికెట్ ఫీవర్ పట్టుకుంది. ఇండియా, ఆస్ట్రేలియా మధ్య మ్యాచ్ కోసం సాగరతీర ప్రజలు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
పూర్తిగా చదవండి..IND VS AUS: విశాఖలో మ్యాచ్ అంటే ఆ మజానే వేరు.. ఇలాంటి అనుభూతి ఎక్కడా రాదు!
ప్రస్తుతం విశాఖకు క్రికెట్ ఫీవర్ పట్టుకుంది. వైజాగ్ వేదికగా ఇండియా ఆస్ట్రేలియా మధ్య జరగనున్న తొలి టీ20 ఫైట్ కోసం సాగర నగర తీర అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
Translate this News: