VIVO V60: సూపరెహే.. వివో నుంచి మరో బ్లాక్ బస్టర్ మొబైల్.. మరింత గ్రాండ్ డిజైన్
Vivo V సిరీస్ నుంచి సరికొత్త మోడల్ Vivo V60 భారతదేశంలో త్వరలో విడుదల కానుంది. తాజా లీక్‌ల ప్రకారం.. ఈ ఫోన్ ఆగస్టు 12 లాంచ్ అయ్యే అవకాశం ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్ 1.5K రిజల్యూషన్, 120 Hz రిఫ్రెష్ రేట్‌తో 6.67 అంగుళాల AMOLED డిస్‌ప్లేను కలిగి ఉండనుంది.