Telangana News: వివేక్ అనుచరుల ఇళ్లలో రూ.8 కోట్లు సీజ్ చేసిన ఐటీ అధికారులు..
కాంగ్రెస్ అభ్యర్థి వివేక్, ఆయన అనుచరుల ఇళ్లలో ఐటీ సోదాలు ముగిశాయి. అయితే అధికారులు ఆసిఫాబాద్ జిల్లాలోని ఆయన అనుచరుల ఇళ్లలో రూ. 8 కోట్లు సీజ్ చేశారు. బీఆర్ఎస్, బీజేపీలు కలిసి కుట్రతోనే తనపై ఐటీ దాడులకు పాల్పడ్డాయని వివేక్ ఆరోపించారు.