Vitamin: ఈ విటమిన్ లోపంతో కీళ్ల నొప్పులు వస్తాయి
విటమిన్ B12 లోపం ఎముకల ఆరోగ్యాన్ని తీవ్రంగా దెబ్బతీస్తుంది. ఈ విటమిన్ లోపం వల్ల వాంతులు, విరేచనాలు వంటి సమస్యలు కూడా తలెత్తుతాయి. చర్మం పసుపు రంగులోకి, బరువు అకస్మాత్తుగా తగ్గితే జాగ్రత్తగా ఉండాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు.