Betting Apps Case: బెట్టింగ్ యాప్స్ కేసు.. విష్ణుప్రియకు బదులు విచారణకు వెళ్లిన శేఖర్ భాషా!
బెట్టింగ్ యాప్స్ కేసులో పంజాగుట్ట పీఎస్లో విచారణకు రావాల్సిన విష్ణుప్రియ, టేస్టీతేజ గైర్హాజరయ్యారు. వాళ్లిద్దరి తరఫున RJ శేఖర్ భాష వెళ్లి 3రోజుల సమయం కోరగా పోలీసులు అందుకు అంగీకరించారు. కేసుకు, మీడియాకు భయపడి వాళ్లిద్దరూ విచారణకు రాలేదని అతడు తెలిపాడు.
Tasty Teja - Vishnu Priya: బిగ్ బాస్ కంటెస్టెంట్లపై కేసు నమోదు.. విష్ణుప్రియ, టేస్టీ తేజ ఇక జైలుకే!
బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేసిన బిగ్ బాస్ కంటెస్టెంట్లు విష్ణుప్రియ, టేస్టీ తేజలపై కేసు నమోదు అయింది. హైదరాబాద్లోని పంజాగుట్ట పోలీసులు దాదాపు 11 మందిపై కేసు నమోదు చేశారు. వీరిని త్వరలో అరెస్టు చేయనున్నారు.
Bigg Boss: అవినాష్ ఎలిమినేటెడ్.. కానీ నబీల్ ట్విస్ట్..!
బిగ్ బాస్ సీజన్ 8 ఆసక్తికరంగా సాగుతోంది. ఇక ఈ వారం షో నుంచి ఎవరు ఎలిమినేట్ అవుతారనే దానిపై నెట్టింట చర్చ జరుగుతోంది. ఈ వీక్ పృథ్వీ, యష్మీ, టేస్టీ తేజ, అవినాష్, గౌతమ్, విష్ణుప్రియ నామినేషన్స్ లో ఉండగా.. అవినాష్ ఎలిమినేట్ కానున్నట్లు టాక్.
Vishnu priya : కోట్లు ఇచ్చినా బిగ్ బాస్ కు వెళ్ళనన్న విష్ణుప్రియ ఇప్పుడు మాట మార్చిందా? వైరల్ అవుతున్న కామెంట్స్
బిగ్ బాస్ 8 ఎంట్రీ పై విష్ణుప్రియ స్పందించారు. గతంలో ఎన్ని కోట్లు ఇచ్చినా ఈ షోకు వెళ్ళనని చెప్పిన ఆమె.. ఇప్పుడు మాత్రం మాట మార్చింది. చాలా మంది నన్ను ఆ షోలో చూడాలనుకుంటున్నారు. వారి కోరికలు విని తథాస్తు దేవతలు తథాస్తు అంటే కచ్చితంగా నన్ను ఆషోలో చూస్తారని అన్నారు.
Vishnu Priya: విష్ణు ప్రియ పారిస్ వెకేషన్ హాట్ పిక్స్.!
యాంకర్ విష్ణు ప్రియ పారిస్ వెకేషన్ లేటెస్ట్ పిక్స్ ను సోషల్ మీడియాలో షేర్ చేసింది. రెడ్ డ్రెస్లో హాట్ గా కనిపిస్తుంది ఈ బ్యూటీ. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. నెటిజన్స్ స్పందిస్తూ సో బ్యూటిఫుల్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
/rtv/media/media_files/2025/03/18/Prqc3Ekz1efAyBNhCI9f.jpg)
/rtv/media/media_files/2025/03/18/buUewTXNDYnd0ZJXwPWo.jpg)
/rtv/media/media_files/2025/03/17/8zEyq52Rol3O4xxxHvky.jpg)
/rtv/media/media_files/2024/11/16/0Lzy1lTNOrxIVoW1dpo4.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/FotoJet-2-2.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/01/vishnu-1-1-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/10/FotoJet-72-jpg.webp)